ఎపిపిఎస్సి గ్రూప్ I - ప్రధాన పరీక్ష తెలుగు పేపర్ - సిలబస్
| Sl.No. | Type of Question | Marks |
| 01 | వ్యాసం (కనీసం 200 పదాలు మరియు గరిష్టంగా 250 పదాలు): ఐదు అంశాల జాబితా నుండి ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి.(వర్ణనాత్మక/ విశ్లేషణాత్మక/ తాత్విక/ కరెంట్ అఫైర్స్ ఆధారంగా) | 20 |
| 02 | కవితా లేదా పద్యం యొక్క ఆలోచనను విశదీకరించడం (మూడింటిలో ఏదైనా రెండు) (సుమారు 100 పదాలు) | 10 |
| 03 | సంక్షిప్త సారాంశం: ఇవ్వబడిన వ్యాసాన్ని, 1/3వ పదాలలో కుదించి రాయాలి. | 10 |
| 04 | పఠనము యొక్క అవగాహనము: దాదాపు 250 పదాల రీడింగ్ పాసేజ్ ఇవ్వబడుతుంది, తర్వాత చిన్న సమాధానాల తరహా ప్రశ్నలు ఇవ్వబడతాయి. | 10 |
| 05 | అధికారిక ప్రసంగం (స్వాగతం, వీడ్కోలు, ప్రారంభోత్సవం మొదలైనవి) / విలేకరుల సమావేశంలో ప్రసంగం (శక్తి, వ్యవసాయ రుణం, కాలుష్యం, ఆరోగ్య సంబంధిత విధానం లేదా సమస్య) (సుమారు 150 పదాలలో) | 10 |
| 06 | ప్రచార మాధ్యమాల కోసం స్టేట్‌మెంట్‌ల తయారీ (సుమారు 100 పదాలలో) | 10 |
| 07 | లేఖ రాయడం (సుమారు 100 పదాలలో):(అభినందనలు/శుభాకాంక్షలు/అభ్యర్థన/ఫిర్యాదు మొదలైనవి) | 10 |
| 08 | డిబేట్ రైటింగ్ (సుమారు 150 పదాలలో) (వార్తాపత్రిక సమస్యలు / ప్రస్తుత సమస్యలు / సంపాదకీయం వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రదర్శించడం) | 10 |
| 09 | అప్లికేషన్ రైటింగ్ (సుమారు 150 పదాలలో) | 10 |
| 10 | రిపోర్ట్ రైటింగ్ (సుమారు 150 పదాలలో) | 10 |
| 11 | డైలాగ్ రైటింగ్ లేదా డైలాగ్ స్కిల్స్: ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలు (సుమారు 150 పదాలలో) (గ్రూప్ డిస్కషన్, మీటింగ్ పని, నీరు, వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుధ్యం, విద్య సంబంధిత సమస్యలు మొదలైనవి) | 10 |
| 12 | అనువాదం: ఆంగ్లం నుండి తెలుగు భాషకు అనువాదం | 10 |
| 13 | తెలుగు వ్యాకరణం | 20 |